Sunday, November 11, 2012




నాకు నచిన ప్రోగ్రాం 'jungle junction'

Sunday, July 24, 2011

పెట్రోల్ సేవ్ చైండి


Saturday, January 29, 2011

నాకు నాచిన్న తొమ్ అండ్ జెర్రీ వీడియో

Tuesday, January 25, 2011

amazing hotels





Tuesday, January 18, 2011

ఫోటో అఫ్ తాజ్ మహల్

నాకు నాచిన్న తాజ్ మహల్ ఫోటో                                                                                        

Saturday, January 1, 2011

నాకు నచ్చిన evian mineral water advertisement

Friday, December 24, 2010

నాకు నచ్చిన బాలు breathless song



చిత్రం :  అద్భుతం
పాడిన వారు : బాలు
సంగీతం : రమణి భరద్వాజ్
రాసిన వారు :రమేష్ ఖన్నా

తెలుగు సాహిత్యం

నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుశ్శడిగా
ఆనందాశ్రుల కాశిస్సడిగా
మది నొప్పించని మాటలు అడిగా
యెద మెప్పిన్చె యవ్వనమడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నురేళ్ళ పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువోదార్చే ఓ కునుకడిగా
తలనే నిమిరే వేళ్ళని అడిగా
నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
గది లో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
వద్దంటు లేని జాబిలినడిగా
నక్షత్రకాంతి నట్టింటడిగా
దుఖం వధించు అస్త్రం అడిగా
అస్త్రం పలించు యోగం అడిగా
చీకటి ఊడ్చే చీపురునడిగా
పూలకు నూరేళ్ళ ఆమనినడిగా
మానవ జాతికి ఒక నీతడిగా
వెతల రాత్రికే వేకువనడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒక అనురాగం గుడిలో అడిగా
వాలని పొద్ధుల నెలవంకడిగా
ప్రాణం వుండాగ స్వర్గం అడిగా
న్యాయం ధర్మం ఇలలో అడిగా
యెద రగిలించే కవితే అడిగా
కన్నీరెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్ర్యం అడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపులనిలకడనడిగా
ఎండమావిలో ఏరుని అడిగా
మూగ పాటకొక చరణం అడిగా
మౌన భాష వ్యాకరణం అడిగా
నమ్మి చెడని ఒక స్నేహం అడిగా
శాంతిని పెంచే సంపదనడిగా
వస్తే వెళ్ళని వసంతమడిగా
ఏడేడు జన్మలకొకతోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా
అశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి ఎదలో హరివిల్లడిగా
మరుగైపోని మమతను అడిగా
కరువైపోని సమతను అడిగా
రాయలంటి కవి రాజుని అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశు పతాస్త్రం నరుడై అడిగా
మోహన కృష్ణుని మురళే అడిగా
మదుర మీనాక్షి పుడకే అడిగా
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెక్కించె గమ్యం అడిగా
మల్లెలు పూసె వలపే అడిగా
మంచిని పెంచె మనసే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగుని పట్టే ఒడుపే అడిగా
ద్రోహం అణిచే సత్తానడిగా
చస్తే మిగిలే చరిత్రనడిగా
విధిని జయించే ఒరిమినడిగా
ఒరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్ళకి అడిగా
చిన్నా చితకా జగడాలడిగా
తియ్యగ ఉండే గాయం అడిగా
గాయనికి ఒక గేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా
ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగ పెన్నే అడిగా
ఖరీదు కట్టని కరుణే అడిగా
ఎన్నని అడగను దొరకనివి
ఎంతని అడగను జరగనివి
ఎవ్వరినడగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటు
కాళ్ళకు గమ్యం కాదంటు
భగవద్గీత వాక్యం వింటు
మరణం మరణం శరణం అడిగా

ఇంగ్లీష్ సాహిత్యం

Nithyam ekantha kshaname adiga
yuddam lenatti lokam aidga
rakth taranga pravaham adiga
udyam lanti hrudayam adiga
anubandalanu ayushh adiga
: anadakyala ashishy adiga
madinoppinchani matalu adiga
yeda meppinche yavvanam adiga
: pidugulu ralchani megham adiga
: jwalinchu nurella parval adiga
varinchu tarinchu valape adiga
: pranathulayamou bandam adiga
: pachika lo manchi muthyaladiga
: puvvula odilo padake aidga
: tanuvu odarche orpu ni aidga
: talane nimire vellanu adiga
: nemali aata ki padame adiga
: koyila pataku pallavi aidga
: gadi lo gukkedu nelle adiga
madilo janedu chote adiga
: vaddandu leni jabiliadiga
: nakshatrakanti nattintini adiga
: dukkam vadinchu astram adiga
astram palinchu yogam adiga
: chikati udche chipuraini adiga
puvulaku nurella amani adiga
: manava jatiki oka neetini adiga
vetala rasi vekuva adiga
okate varnam sababu adiga
okate anuragam gudi lo adiga
: varadi vanthuna nelavanka adiga
: pranamu undaga swaragam adiga
: nyayam darmama elalo adiga
: yada ragilinche kavite adiga
: kannelerugani kavite adiga
: kshaam nashinchu kalam adiga
: chukkalu daate swatantramadiga
: dikkulu date vihangam adiga
: tolakari merupula nelakadaandiga
: yenda maavi lo yeruni aidga
muuga mataku charanam adiga
: mouna bhaashaku vyakkaranam adiga
: shanti ni penche sampada adiga
: vaste vellani vasantam adiga
yededu janmalaku oak thodadiga
yenadu agani chirunavvadiga
: musire manchula mutaylani aidga
musi musi navvula muggulani aidga
: ashala merupu jagame adiga
: andakarama pommaniadiga
: andari l yedalo harivvadiga
: marugai poni mamatanuadiga
: karuvai poni samatanuadiga
: rayalanti kavi rajuniadiga
: bammera potana bhaktiniaidga
: bharati i mechina teluge adiga
: bhashuva shastram marugaiaidga
: mohana krishuni murale adiga
: madura menakshi pudake adiga
: unnadi chepe dairyamadiga
: oddenkinche gamyam adiga
: mallelu pooche valape adiga
: panja visire ramme adiga
: piduggini matte urume adiga
: droham aniche satta adiga
: chaste migile charitra adiga
: visini jayinche oriminadiga
: orimi lo oka kurimi aidga
sahananaiki haddedaniaidga
: dahananiki anthedaniaidga
: kalam vedam kanthuna aidga
: chinan chitaka jagadaladiga
: tiyyaga unte gayam aidga
: gayanikioka dyeyam aidga
: prodde valani prayama diga
: odilo shishuvai chabaleadiga
: kantiki reppa tallini aidga
: aido yeta badine adiga
: aaaro velu g apenne adiga
: karidu kattani chadvuve aidga
: ennadu adigina dorakanidi
: enthani aidgina doruknidi
: evvarini aduganu na gathini
: kallaku laksyam kalalantu
: kallaku gamyyam kadantu
: bhagavat geetha vakyamvintu
: maranam maranam sharanam adiga